Ramu sindhutravels
1 Followers
16 Oct 2024
నేను సితార గ్రాండ్ లో( మ్యాజిక్ పిన్) ద్వారా ఆర్డర్ చేశాను సింగిల్ చికెన్ బిర్యానీ 157 రూపీస్ పడింది క్వాలిటీ గాని టేస్ట్ గాని సూపర్ ఎక్సలెంట్ నేను ఇంతకు ముందు పేటీఎంలో ఇట్లానే ఆఫర్ ఉందని ఆర్డర్ పెడితే ఆర్డర్ డెలివరీ అయినట్లు ఉంది బట్ డెలివరీ ఇవ్వలేదు అది( సితార కాదు)అమౌంట్ రిటర్న్ కూడా రాలేదు ఇప్పటివరకు 20 రోజులు దాటుతుంది;;; ఓకే ఆ విషయం పక్కన పెడదాము ఇది మాత్రం సూపర్ జెన్యూన్ యాప్,,, అదిగాక నేను ఫస్ట్ లో టు హై కాస్ట్ మెన్షన్ చేసే వాడిని నెక్స్ట్ రేటింగ్ చూసేవాడిని కానీ ఈసారి ఫస్ట్ రేటింగ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చాను అది కూడా 4.5 ఉన్న పైన రేటింగ్ చూశాను బట్ ఇది కూడా చాలా రేటు తక్కువ పడింది అది కాకుండా ఇంట్లో ఫ్యామిలీ ఫోర్ డేస్ నుంచి లేకపోవడం వల్ల కడుపులో కరకర కాలి ఏదో ఒక ఆర్డర్ ఇద్దామని మూడు నాలుగు రోజుల నుండి సరిగ్గా టిఫిన్ భోజనం చేయక తలనొప్పి వచ్చినట్లుగా ఉంది బాగా ఆకలిగా ఉంది అని ఆర్డర్ ఇస్తే ఇంతకు ముందులాగా రాదనుకొని ఆశ వదులుకున్నాను బట్ 10 మినిట్స్ బిఫోర్ వచ్చేసింది మీకు చెప్తే నవ్వుతారేమో గానీ దాన్లో ఇచ్చిన గ్రేవీ అండ్ ఆనియన్ నిమ్మకాయ ముక్కలు పిండి మిగిలిన బోన్స్ కూడా వదలకుండా తింటే గాని కడుపునిండా లేదు అంటే రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటది కొంచెం హాఫ్ టికెట్ బ్యాచ్‌కి అయితే సరిపోతుంది. మనం కొంచెం లైట్ హౌస్ పర్సనాలిటీ కదా అందుకే అసలు మెయిన్ మేటర్ ఏంటంటే నేను రైస్ లో గ్రేవీ గానీ పెరుగు గాని కలుపుకోను జస్ట్ ఆ మసాలాతోనే తింటాను చికెన్ పీస్ కూడా ఎక్స్లెంట్ చెస్ట్ పీస్ ఇచ్చారు సూపర్ గా ఉన్నది బోన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది(నాకు పెరుగు అలవాటు లేదు ఆ స్మెల్ కూడా పడదు బట్ వాళ్ళు ఇచ్చిన పెరుగు ప్యాకెట్ చూస్తే అలవాటు లేని నాకే టెంప్టింగ్ గా అనిపించింది ఇలా రివ్యూ ఎవరన్నా రాశారో లేదో నాకు తెలియదు, ఏమో నాకు అది తిన్నాక అదిగాక పార్సిల్ ఫుల్ వేడిగా కూడా ఉన్నది అందుకే రివ్యూ రూపంలో షేర్ చేసుకునేదాకా నిద్ర పట్టట్లేదు ఆత్రం ఆగట్లేదు ఎవరు తిట్టుకో వద్దు ఓవర్‌గా ఉందని నా కామెంట్,, ఏదైనా అడగాలంటే నన్నే అడిగేయండి ఫోన్ నెంబర్ ఇస్తున్న 929280 5003 నా పేరు రాము సింధు ట్రావెల్స్ కెపిహెచ్బి పిల్లర్ నెంబర్ 735 చందన బ్రదర్స్ దగ్గర ఉంటాను